SKLM: జిల్లాలో మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల పదవీకాలం ముగియడంతో పరిపాలన కొనసాగించేందుకు 30 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 24 నుంచి ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆరు నెలల పాటు లేదా ఎన్నికైన ప్రజాప్రతినిధులు బాధ్యతలు చేపట్టే వరకు విధులు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక అధికారులు నియామకం


