హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్హులకు పింఛన్ ఇవ్వాలి: సీపీఎం

W.G: జిల్లాలో పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 55 శాతం మాత్రమే ఆమోదించడంపై సీపీఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ ఆందోళన వ్యక్తం చేశారు. 45 శాతం దరఖాస్తులు తిరస్కరణకు, పెండింగు గురయ్యాయని తెలిపారు. కఠిన నిబంధనలను సడలించి అర్హులందరికీ అక్టోబర్ నుంచి పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.