SKLM: ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో మందసలోని చీపిగెడ్డ, బెల్లుపటియా–సిరిపురం కాజ్‌వే, పీహెచ్‌సీ ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. తహశీల్దార్ శ్రీహరి బాబు, స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఎంపీడీవో వెంకటరమణ, ఎస్సై కృష్ణ ప్రసాద్ నీటిమట్టాన్ని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రమాదకర కాజ్‌వేల వద్ద 24/7 సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు


