KRNL: సీ.బెళగల్‌లో జరుగుతున్న జల జీవన్ మిషన్ పనులను ఆర్డబ్ల్యూఎస్ EE అబ్దుల్ ఖాదర్ బుధవారం తనిఖీ చేశారు. పోలకల్, గుండ్రేవుల, చింతమానుపల్లె గ్రామాల్లో పర్యటించి పనుల పురోగతిని పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గోనే నాయక్‌ను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జల జీవన్ మిషన్ పనుల తనిఖీ


