హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెచ్‌ఐవీ అవగాహన కళాజాతా ప్రారంభం

అన్నమయ్య: మదనపల్లెలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరణ్ కళాజాతాను ప్రారంభించారు.హెచ్‌ఐవీపై అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధి నివారణ, పరీక్షలు, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలోని ఏఆర్‌టీ కేంద్రాన్ని స్మరణ్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.