గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి 83 మంది లబ్ధిదారులకు రూ.1,34,78,692 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ద్వారా సహాయం అందిస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు పశ్చిమలో 83 మందికి CMRF పంపిణీ


