హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైకల్యం విజయానికి అవరోధం కాదు..!

W.G: వైకల్యం విజయానికి అవరోధం కాదని భీమవరం సీనియర్ సివిల్ జడ్జి M. సుధారాణి తెలిపారు. అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం సందర్భంగా భీమవరం బలుసుమూడి TTD బధిరుల పాఠశాలలో నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హెలన్ కెల్లర్ స్ఫూర్తితో బధిర విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.