హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్రిగోల్డ్‌ ఆస్తులపై మంత్రుల కమిటీ సమీక్ష

GNTR: అగ్రిగోల్డ్‌ ఆస్తులకు సంబంధించిన అంశాలపై మంత్రుల కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్‌ యాదవ్, వంగలపూడి అనిత పాల్గొన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగేలా తీసుకోవాల్సిన చర్యలు, సమావేశంలో చర్చించారు.