ప్రకాశం: సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో ఈనెల 26న భాద్రపద పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 6:30 గంటలకు ప్రారంభంకానుందని ఆలయ ఛైర్మన్ శ్రీనివాసులు నాయుడు, ఈఓ రంగరాజు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం సింగరాయకొండ రైల్వే స్టేషన్, మూలగుంటపాడు ప్రాంతాల నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 26న లక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదక్షిణ..!


