హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కొమ్మలపాడులో ఉచిత నేత్ర వైద్య శిబిరం

BPT: సంతమాగులూరు మండలం కొమ్మలపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈనెల 24న సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. డాక్టర్ రామలింగారెడ్డి మాక్స్ విజన్ కంటి ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డు ఉన్న వారికి అవసరమైన కంటి ఆపరేషన్లు ఉచితంగా చేస్తారని నిర్వాహకులు తెలిపారు.