హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే'

కోనసీమ: మండపేట మండలంలోని పలు గ్రామాల్లో రూ.10.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు భూమిపూజలు చేశారు. సాస్కి నిధులతో రోడ్లు, రుడా నిధులతో డ్రైనేజీ పనులు చేపట్టి గ్రామాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.