హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా శ్రీ వామన స్వామి జయంతి వేడుకలు

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని లక్ష్మీనారాయణ హనుమాన్ ఆలయంలో రాజస్థాని సమాజ్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీ వామన స్వామి జయంతిని ఘనంగా జరుపుకున్నారు. రాజస్థానీ సమాజానికి చెందిన పెద్దలు, మహిళలు ఈ కార్యక్రమానికి హాజరై, వామన స్వామికి భజన సంకీర్తనలను ఆలపించారు. స్వామి వారికి హారతి అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు.