హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష

బాపట్ల ఆర్డీవో కార్యాలయంలో తహసీల్దార్లు, ఆర్‌ఎస్‌డీటీ, మండల సర్వేయర్లు, వీఆర్వోలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పునఃసర్వే, పీజీఆర్ఎస్ అర్జీలు, ఫ్రీహోల్డ్ జీవోలు, జీవో 444, 445ల ఆధారంగా 22ఏ ఫైళ్ల పరిష్కారం, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, ఓఆర్‌సీఎంఎస్, అందరికీ ఇళ్ల పథకాల పురోగతిపై సమీక్షించారు.