NDL: రేపు బేతంచెర్ల పట్టణంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పర్యటిస్తున్నట్లు టీడీపీ నాయకుడు ఎల్ల నాగయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నాగయ్య కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు బేతంచెర్ల పట్టణంలో ఎమ్మెల్యే పర్యటన


