హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కోనసీమలో జనగణన హౌస్ లిస్టింగ్ పూర్తి'

కోనసీమ: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జనగణన-2027 ఫేజ్-1 హౌస్ లిస్టింగ్ వంద శాతం పూర్తయిందని డీఆర్వో వి. సుబ్బారావు తెలిపారు. అమరావతి నుంచి డైరెక్టర్ జె. నివాస్ నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 2లోగా వ్యత్యాసాలను సరిచేసి, అక్టోబర్ 5 నాటికి తుది ఆమోదం తెలపాలని ఆదేశించారు.