SKLM: SIR 2026లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన క్లెయిమ్స్,అభ్యంతరాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో RDO ప్రత్యూష బుధవారం సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మొత్తం 10,651 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా దరఖాస్తుల వివరాలను పార్టీల ప్రతినిధులకు అందజేశారు. అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అభ్యంతరాలు అధికారుల దృష్టికి తీసుకురావాలి'


