NDL: అవుకు పట్టణంలో బుధవారం మండలస్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి


