హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మంత్రులకు CPI నాయకుల వినతి'

BDK: అశ్వాపురం పర్యటనకు విచ్చేసిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను సీపీఐ పార్టీ నాయకులు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా నెల్లిపాక రెవెన్యూ పరిధిలోని భూములకు సంబంధించిన 190 సర్వే నంబర్ బై నంబర్లను ప్రొబేషన్ నుంచి తొలగించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. భూమిపై హక్కు ఉన్నా రికార్డుల్లో సమస్యలు ఉన్నాయన్నారు.