హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వ్యవసాయ మార్కెట్‌లో కోనసాగుతున్న బంద్'

MHBD: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు నేడు బంద్ కోనసాగుతుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా మార్కెట్ యార్డులో ఇవాళ క్రయవిక్రయాలు బంద్ ఉంటాయని AMC ఛైకర్మన్ ఇస్లావత్ సుధాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. కావున రైతులు విషయాన్ని గమనించి బుధవారం మార్కెట్‌కు సరుకులు తీసుకొని రావద్దని సూచించారు. మళ్లీ రేపు మార్కెట్ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.