హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధనలు పాటిస్తూ శోభాయాత్రలు చేపట్టాలి: DSP

SRCL: వినాయక నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు బుధవారం వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. శోభాయాత్రల్లో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డీజేలకు అనుమతులు, శబ్ద పరిమితులను ఉల్లంఘించవద్దని, అశ్లీలతకు తావులేకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.