హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంచి వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశం

MNCL: ప్రజలకు, రోగులకు మంచిగా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం దండేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు, ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.