సత్యసాయి: బుక్కపట్నం మండలం సిద్ధాపురంలో కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. సచివాలయం, రైతు సేవా కేంద్రం, విలేజ్ క్లినిక్, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ-పంట నమోదు వేగవంతం చేయాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. పౌష్టికాహారం, వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
సిద్ధాపురంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


