ATP: స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 62 డివిజన్‌లు , నాలుగు పంచాయతీల్లో పార్టీ అభ్యర్థుల కోసం సమష్టిగా పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికలపై టీడీపీ సమీక్ష'


