హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయంగా ఆత్మకూర్ రహదారులు

WNP: ఆత్మకూర్ పట్టణంలోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారి వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జూనియర్ కళాశాల,ఎంపీడీవో కార్యాలయం, పాత కరెంట్ ఆఫీస్ సమీపంలో పరిస్థితి అధ్వానంగా ఉంది.రాత్రివేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గుంతలను వెంటనే పూడ్చాలని స్థానికులు కోరారు.