హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన కవిత

NZB: ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రిమ్స్ ఎస్ఎన్‌సి‌యూ అగ్ని ప్రమాద ప్రమాద బాధిత శిశువుల తల్లిదండ్రులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత బుధవారం పరామర్శించారు. అగ్ని ప్రమాదం జరిగిన తీరు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.