హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS అసత్య ప్రచారాలు చేస్తోంది: మంత్రి పొంగులేటి

BDK: అశ్వాపురం మండలం మారెళ్లపాడు ప్రాజెక్టు ప్రారంభం అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.