హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెడికల్ షాపుల తనిఖీలు

VZM: ఆపరేషన్ గరుడలో భాగంగా రామభద్రపురం పట్టణంలోని రెండు మెడికల్ షాపుల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ లావణ్య, రామభద్రపురం పోలీసులు, ఈగల్ టీం బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఆరోగ్య మెడికల్ షాప్, చిట్టిరాజు మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌లలో రిజిస్టర్‌తో పాటు ఎన్‌ఆర్‌ఎక్స్ మందుల కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన బిల్లులను పరిశీలించారు.