SRCL: కోనరావుపేట మండల కేంద్రంలోని డంపింగ్ యార్డులో గీత కార్మికుడు లింగాపురం వెంకటస్వామి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
డంపింగ్ యార్డులో గీత కార్మికుడి ఆత్మహత్య


