VSP: పద్మనాభం మండల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలను ప్రత్యేక అధికారి, పోలీసు, మండల స్థాయి అధికారులు సంయుక్తంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వరద ఉధృతి దృష్ట్యా పాండ్రంకి గ్రామానికి వెళ్లే రెండు ప్రధాన మార్గాలను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మూసివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వరద ప్రాంతాల్లో అధికారుల సమీక్ష


