నిర్మల్ జడ్జి ఖానా ఆసుపత్రిలో మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.విలాస్ మాట్లాడుతూ.. కార్మికులకు ప్రతి నెల 5వ తేదీలోగా జీతాలు చెల్లించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు.
తెలంగాణ
పెండింగ్ జీతాలు చెల్లించాలని ధర్నా


