హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినయ్ భాస్కర్‌ను పరామర్శించిన KCR

WGL: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సందర్శన సందర్భంగా గాయపడిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ బుధవారం ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలని సూచించారు. ‘‘తమ్ముడు వినయ్.. ఉద్యమ నాటి గుర్తులను మళ్లీ గుర్తు చేశావు’’ అని కేసీఆర్‌ అన్నారు.