RR: బీఎన్ రెడ్డినగర్‌లో KTR పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 'X'లో ఆరోపించారు. ‘ప్రజాపాలన అంటే ఇదేనా?’ అని ప్రశ్నించారు. DJలు పెట్టొద్దని, KCR పాటలు వినిపించొద్దని, పర్యటన విశేషాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
KTR పర్యటనపై పోలీసుల ఆంక్షలు?


