SRD: మండల కేంద్రమైన కంగ్టిలో పునర్నిర్మాణం జరుపుకుంటున్న పాండురంగ స్వామి మందిరానికి ఆర్థిక సహాయం లభించింది. కంగ్టికి చెందిన నూకల సంజయ్ సేట్, మారుతి సేట్ (బీదర్) బుధవారం రూ. 51వేలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా దాతల కుటుంబానికి శ్రీ పాండురంగ స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఆకాంక్షించారు.
తెలంగాణ
ఆలయ పునర్నిర్మాణానికి విరాళం


