హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమ్ ఆర్మీ నియోజకవర్గ అధ్యక్షుడు నియామకం

NLG: నల్గొండ జిల్లా భీమ్ ఆర్మీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడిగా బల్గూరి ముఖేష్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి నాగరాజు బుధవారం నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా బహుజన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయమని నాయకులు తెలిపారు. బహుజనుల హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతానని ముకేష్ స్పష్టం చేశారు.