NLG: ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (AILU) ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం నల్గొండ కోర్టు ముందు ధర్నా నిర్వహించారు. న్యాయవాదులకు రిటైర్మెంట్, డెత్ బెనిఫిట్ కింద రూ. 25 లక్షలు, వైద్య సహాయం రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు కనీసం ఐదేళ్ల పాటు నెలకు రూ. 10 వేల స్టైఫండ్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
నల్గొండ కోర్టు ముందు న్యాయవాదుల ధర్నా


