హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి మండలి సమావేశంలో పాల్గొన్న మంత్రి

SS: ​అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ భేటీకి బిసి సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక శాఖల అధికారులు, సహచర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనాంశాలపై కేబినెట్‌లో విస్తృతంగా చర్చించారు.