CTR: గంగాధర నెల్లూరు నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా కృష్ణమోహన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా విధులు నిర్వహిస్తానని కృష్ణమోహన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గంగాధర నెల్లూరు CIగా కృష్ణమోహన్


