హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిటిసి పాసింగ్ ఔట్ పరేడ్ వాయిదా

VZM: ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విజయనగరం ట్రైనింగ్ కాలేజీలో గురువారం నిర్వహించాల్సిన పాసింగ్ ఔట్ పరేడ్ వాయిదా పడింది. తుఫాను ప్రభావంతో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పరేడ్‌ను వాయిదా వేసినట్లు పిటిసి ప్రిన్సిపల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి తేదీని అధికారికంగా త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.