హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏడాదిలో రూ.250 కోట్ల అభివృద్ధి పనులు'

KRNL: ఆలూరు నియోజకవర్గంలో ఏడాది కాలంలో సుమారు రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి తెలిపారు. వేదవతి ప్రాజెక్టు, నగుడోన రిజర్వాయర్ పనులను పునఃప్రారంభించి, పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. త్వరలో యువత, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.