హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మశాన వాటికలో బోర్ వేయింపు

BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ 2వ వార్డు స్మశాన వాటికలో కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో బోర్ వేయించే పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య హాజరయ్యారు. కమిషనర్ జి. నర్సయ్య, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. స్మశాన వాటికలో నీటి అవసరాల కోసం బోర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.