NZB: బాల్కొండ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 24న ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. మండల ప్రత్యేక అధికారి రాకేష్ అధ్యక్షతన గురువారం ఉదయం 11:30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఆయా గ్రామాల సర్పంచ్లు, శాఖల అధికారులు హాజరై సంబంధిత అంశాలపై చర్చించి సమన్వయంతో ముందుకు సాగాలని ఎంపీడీవో కోరారు.
తెలంగాణ
రేపు మండల ప్రత్యేక సర్వసభ్య సమావేశం


