హైదరాబాద్: 28°C
తెలంగాణ

70 సీమ పందులు మృతి

MLG: మల్లంపల్లి మండల కేంద్రంలో రెండు రోజులుగా సుమారు 70 సీమ పందులు నోటి నుంచి రక్తస్రావం, నురుగులు కక్కుతూ మృతి చెందాయి. గుర్తుతెలియని వైరస్‌ కారణమై ఉండొచ్చని, పందుల మృతితో సుమారు రూ.8 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు గంట చిన్న తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం నష్టపరిహారం అందించేలా చూస్తామని సర్పంచ్ శ్యామరావు తెలిపారు.