JGL: ఎండపల్లి మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో చెత్త పేరుకుపోయిన విషయంపై వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. చెత్త కుండీల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. దీంతో ప్రధాన కూడలి పరిసరాలు పరిశుభ్రంగా మారాయి. పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
స్పందించిన అధికారులు


