ADB: రిమ్స్ ఆసుపత్రి పిల్లల వార్డులో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద బాధితులను బీఆర్‌ఎస్ మహిళా బృందం, MLA అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న బుధవారం సందర్శించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, వైద్య సేవలపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు BRS పార్టీ పూర్తి అండగా ఉంటుందని, మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలకు BRS అండగా ఉంటుంది: జోగు రామన్న


