KNR: నగరంలో తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథుల నిమజ్జనోత్సవం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ఈమేరకు కొత్తపల్లి నిమజ్జనం పాయింట్‌ను మేయర్ కొలగాని శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. అక్కడకు వచ్చిన తొలి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి, క్రేన్ సహాయంతో నిమజ్జనం చేసి లంబోదరునికి వీడ్కోలు పలికారు. అలాగే, భక్తులకు ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: నిమజ్జన పాయింట్‌ను ప్రారంభించిన మేయర్


