PDPL: ధర్మారం మండలం మేడారం నల్ల లింగయ్యపల్లిలో బుధవారం ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు చేసి విద్యుత్ సరఫరా సేవలు పునరుద్ధరించారు. స్థానిక వార్డు సభ్యుడి విజ్ఞప్తి మేరకు సర్పంచ్ వీర్ పాల్ ఆదేశంతో జూనియర్ లైన్‌మెన్ అరుణ్, హెల్పర్ వెంకటస్వామి మరమ్మతు చర్యలు చేపట్టారు. సమస్యను పరిష్కరించిన సర్పంచ్, వార్డు మెంబర్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు.. సరఫరా పునరుద్ధరణ


