ADB: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పట్టణంలోని 50 అడుగుల ఎత్తైన మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ చతుర్థి ఉత్సవాల్లో భాగంగా ఆయన గణపతి ఆలయం, రాణి సతీ ఆలయం, నటరాజ్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాలను దర్శించి, స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ
50 అడుగుల మహాగణపతికి ఎస్పీ పూజలు


