SRD: సిర్గాపూర్ మంమడలం వాసర్‌లో చేయూత పింఛన్ల దరఖాస్తులను DVO హరికృష్ణ బుధవారం పరిశీలించారు. గ్రామంలో వచ్చిన 26 దరఖాస్తులకు సంబంధించి లబ్ధిదారుల వివరాలు, అర్హతలను సమగ్రంగా విచారించి నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ హనుమంతరావు, ఉపసర్పంచ్ ఉన్నారు.
తెలంగాణ
'అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు'


