హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఏఈఓల వద్ద వివరాలను నమోదు చేయించుకోవాలి'

MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో పేర్లను నమోదు చేయించుకోవాలని స్థానిక వ్యవసాయ అధికారి వీరన్న కోరారు. మండలంలోని పలు గ్రామాలలో కొత్తగా పట్టా పాస్‌బుక్ వచ్చిన రైతులు, మరి కొంతమంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో పేర్లను నమోదు చేయించుకోలేదన్నారు. దీంతో వారికి ప్రభుత్వ పథకాలలో నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.