NZB: బోధన్ మండలం అందాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యారు. నిజామాబాద్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎసీఎఫ్ అండర్ – 14, అండర్–17 కుస్తీ పోటీల్లో గంగోత్రి, రిజ్వాన్, సింధుభాయి పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పథకాలు సాధించారు. వీరి రాష్ట్రస్థాయి ఎంపికపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.
తెలంగాణ
కుస్తీ పోటీలకు జిల్లా విద్యార్థులు


